FANTASY

 శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ముఖ్యమైనవి సాహిత్య  కార్యక్రమాలు

*2010 తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది  లో కవుల సమ్మేళనం

 *2011 లో యువజన కవి సమ్మేళనం – మలికిపురం -తూర్పు గోదావరి జిల్లా

 *2012 లో హైదరాబాద్  రవీంద్రభారతిలో జాతీయ సాహిత్య సమ్మేళనం

 *2013 లో విజయవాడలో జాతీయ తెలుగు  కవి సమ్మేళనం

*2014లో రాజమహేంద్రవరం లో జాతీయ శతాధిక కవి సమ్మేళనం

*2015 అంతర్వేదిలో కవుల పండుగ పేరుతో సాహిత్య ఉత్సవం

*2016 లో అంతర్వేదిలో ప్రపంచ కవితోత్సవం 30 గంటల  30 నిముషాల  30     

        సెకన్ల  ఏకదాటి కవి సమ్మేళనం (ప్రపంచ రికార్డు నమోదు )

*2017 లో రాజమహేంద్రవరంలో యువ  ప్రతిభా పురస్కారాలు ప్రదానం

*2017 లో  తూర్పు గోదావరి జిల్లా మలికిపురం లో మూడు రోజులపాటు  రంగస్థల నాటక ప్రదర్శనలు

*2017 కువైట్ దేశంలో అక్కడి తెలుగు వారిచే  తెలుగు సాహిత్య సదస్సు

*2018 లో దుబాయి దేశంలో అక్కడి తెలుగు వారిచే తెలుగు వైభవం

*2019 లో నిడవోలు , సికింద్రాబాద్ లలో జాతీయ  కవి సమ్మేళనాలు

*2020 మార్చి 1వ తేదిన ఏలూరు లో జాతీయ శతకవిసమ్మేళనం.

*2021 మార్చి 7వ తేది ఏలురులో శతకవిసమ్మేళనం.

*2021 ఏప్రియల్ 20వ తేదీన నన్నయ్య యూనివర్సిటీలో ప్లవ నామ సంవత్సర    

       ఉగాది జాతీయ శతకవి సమ్మేళనం.

*2021 ఆగష్టు 27 ఏలూరులో  కీర్తి పురస్కార అవార్డులు,జాతీయ శతకవి సమ్మేళనం.

*2021 అక్టోబర్ 2 న తెలంగాణా-  భద్రాచలంలో  జాతీయ శతకవి సమ్మేళనం

*2021 అక్టోబర్ 24 న పశ్చిమగోదావరి జిల్లా తణుకు లో జాతీయ శతకవి సమ్మేళనం

*2021 నవంబర్ 5వ తేదీన కోనసీమ జిల్లా అమలాపురం జాతీయ శతకవి సమ్మేళనం

*2021డిశెంబర్ 17వ తేదీనహైదరాబాద్  రవీంద్రభారతిలో జాతీయ శతాధిక కవి సమ్మేళనం మరియు జాతీయ సాహిత్య సదస్సు

*2022 జనవరి 9న శ్రీశ్రీకళావేదిక ఆధ్వర్యంలో యంగ్ తరంగ్ వన సాహిత్య

     మహోత్సవం  -మారేడుమిల్లి లో కార్యక్రమం

*2022 పిబ్రవరి 27 వ తేదీన తెలంగాణా మంచిర్యాల లో జాతీయ శతాధిక కవిసమ్మేళనం.

*2022 మార్చి 12వ తేదీన తాడేపల్లిగూడెంలో ప్రపంచ కవితోత్సవం. 24గంటల

    ఏకదాటి కవి సమ్మేళనం (ప్రపంచ రికార్డులు నమోదు )

*2022 ఏప్రిల్ ౩౦ న విశాఖ పట్టణం లో జాతీయ శతాధిక కవి సమ్మేళనం

*2022 మే 24 న ప్రకాశం జిల్లా కందుకూరులో జాతీయ శతాధిక కవి సమ్మేళనం

*2022 జూన్ 04 మరియు 05 తేదీలలో కళాకారుల ప్రోత్సాహనికై తెలంగాణా  మంచిర్యాల జిల్లా  లో  24 గంటల 24 నిముషాల 24 సెకన్ల నాన్ స్టాప్ కళా ప్రదర్శనల కార్యక్రమం 

    Avatar

    rishisrisri

    About Author

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *